Sri Srinivasa Pooja Services

Trusted Pooja Services

by Dhanunjayacharyulu

Sri Srinivasa Pooja Services – sspoojaservices.com is a remarkable platform that offers authentic and dependable puja services to its clients. With a team of skilled and knowledgeable priests, they provide a diverse array of traditional puja services, including homam, havan, and various other rituals. They guarantee that all rituals are performed in accordance with Vedic guidelines and the specific needs of the clients. Thanks to their user-friendly online booking system and seamless puja arrangements, sspoojaservices.com allows anyone to conduct puja from the comfort of their own home. Their services are trustworthy, cost-effective, and available to anyone seeking the blessings of the divine.

 – T. Dhanunajyacharylu  (Aagama Panditulu)

తిరుమల తిరుపతి దేవస్థానం

ధర్మగిరి వేద పాఠశాల

బ్యాచ్ 2008 టూ 2016 

జై శ్రీమన్నారాయణ ఆగామపండితులు

శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారంగా పూజలు చేయబడును.

Why Choose us

Trusted Online Puja Services in Hyderabad

జై శ్రీమన్నారాయణ
ఎస్ ఎస్ పూజా సర్వీసెస్
శ్రీనివాస పూజ సర్వీసెస్. కం
ఈ వెబ్సైట్ ని ఎందుకు చేయడం జరిగింది.
అంటే ప్రతి ఒక్కరికి సాంప్రదాయానుసారంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం చేసుకోవాలని ఉంటుంది.
ఏదైనా మనం పూజ చేయాలి అనుకున్న వెంటనే పూజకు కావలసిన సామాగ్రి.
పసుపు.కుంకుమ.గంధం.అగర్బత్తిలు.కర్పూరం. టెంకాయలు.పూలు. పండ్లు.ఆకులు.వక్కలు.ఖర్జూరాలు. స్వామివారి ప్రసాదాలు. మొదలకు సామాగ్రి ఎంత ముఖ్యమో.
పూజ చేసే పూజారి కూడా అంతే ముఖ్యం.
కొంతమందికి సమయానికి అందుబాటులో లేక ఇబ్బంది పడుతూ వుంటారు.
ఒకవేళ పూజారులు అందుబాటులో ఉన్నా కూడా శాస్త్రోక్తంగా చేస్తార లేదా
అనేటువంటి ఆలోచన ఉంటుంది.
అనేటువంటి వారికి సందేహం అక్కర్లేదు.
మీ కోసమే వెబ్సైట్ ద్వారా మీకు అందుబాటులోకి వచ్చాము
మమ్మల్ని సంప్రదిస్తే మీరు కోరుకునే విధంగా సాంప్రదాయాను సారంగా కార్యక్రమాలు నిర్వహించబడుతుంది.

T.ధనుంజయచార్యులు
ఆగమపండితులు
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

తిరుమల తిరుపతి దేవస్థానం

ధర్మగిరి వేద పాఠశాల

బ్యాచ్ 2008 టూ 2016 

జై శ్రీమన్నారాయణ ఆగామపండితులు

శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారంగా పూజలు చేయబడును.
Scroll to Top